'లగ్జరీ' పదానికే లగ్జరీ అర్థాన్ని చెప్పగల కారు..!

By

Porsche 911 Turbo S
లగ్జరీ అనే పదానికే లగ్జరీ అర్థాన్ని చెప్పగల కార్లసంస్థ పోర్ష్ త్వరలో ప్రారంభం కానున్న జెనీవా మోటార్ షోలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఆటో షోలో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పోర్ష్ 911 టర్బో S కారును విడుదల చెయ్యనుంది. పోర్ష్ 911 విభాగంలో ఇప్పటి వరకూ వచ్చిన కార్లలో ఈ కారు ఉత్తమ మోడల్ అని సంస్థ ప్రకటించింది. దీంతో ఈ కారుకోసం చాలా మంది వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ కారు ఆరు సిలిండర్ల బాక్సర్ ఇంజన్ తో రూపొందించబడింది. పవర్ విషయానికి వస్తే ఈ కారు పవర్ 30 నుండీ 530 hp గా రూపొందించబడినా, గతంలో విడుదలయిన పోర్ష్ కార్ల కంటే ఏమాత్రం ఇంధనాన్ని ఎక్కువ ఖర్చుపెట్టదని నిపుణులు అభిప్రాయపడ్డారు. కేవలం 3.3 సెకెన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకోవడం ఈ కారు ప్రత్యేకత. ఈ కారు అత్యధికంగా 315 కిమీ/గం. వేగంతో ప్రయాణించగలదు. ఇంకా ఈ కారు ధరకు సంబంధించిన వివరాలు వెళ్లడికాలేదు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 17, 2010, 11:48 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+