ప్రోడక్షన్ మొదలు పెట్టడంలో డోలాయమానంలో ఉన్న హోండా..!

యసైఎయమ్ ఆధారాల ప్రకారం హోండా మోటార్ కార్పోరేషన్ జనవరి-ఏప్రిల్ 2010లో 15 శాతం తగ్గిందని అన్నారు. చిన్నకారు కోసం ఈ సంవత్సరం జులై లో $53.5 ను రాజస్ధాన్ ప్లాంట్ లో ఖర్చుచేయాల్సివుంటుందన్నారు. 2011లో హోండా మోటార్ కార్పోరేషన్ ఫస్ట్ ప్లాంట్ నుండి చిన్నకారుని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
హోండా కార్లను అమ్మడంలో అదృష్టంలో లేదు. అందుకే జనవరి-ఏప్రిల్ లో లాభాలు లెవ్వన్నారు. ఏప్రిల్-జులై లో 5 శాతం వృధ్ధి చెందామని ఇది మాకు కోత్త శక్తిని ఇస్తుందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








