3లక్షలలో హూండా కంపెనీ నుండి చిన్నకారు..!

అంతేకాకుండా కె సిరిస్ కి సంబంధించినటువంటి కోన్ని మోడల్స్ ని ఇండియా మరియు బ్రెజిల్ లో విడుదల చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం మొదటిలో ఢిల్లీ ఆటోషోలో చూపించినటువంటి చిన్నకారు కంటే కోంచెం చిన్నదిగా ఉంటుందని అన్నారు. హూండా జాజ్ పోయిన సంవత్సరం ఇండియా మార్కెట్ లోకి ప్రవేశపెట్టామని, హూండా జాజ్ మంచి అమ్మకాలను నమోదు చేసిందని అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకోని ఈ సంవత్సరం మరో కోత్త చిన్నకారుని ప్రవేశపెట్టనున్నామని అన్నారు. హూండా 2సివి ఖరీదు 4లక్షల నుండి 4.5లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఇది మారుతి స్విప్ట్ మరియు హుండై ఐ10కి పోటీగా ఉంటుందన్నారు.
అంతేకాకుండా హూండా సీడాన్ మోడల్ నుఈ 2సివి లోకి తీసుకోని రావాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. హూండా చిన్నకారుని ఆటో మొబైల్స్ రంగంలోకి దించడం వల్ల ప్రస్తుతం 60000యూనిట్లు అమ్మకాలు జరుపుతున్న హుండా కార్లను లక్షయూనిట్ల అమ్మకాలకు తీసుకోని వెళ్లాలని నిర్ణయించామన్నారు. దానితో పాటు సీడాన్ కార్లుకు సంబంధించినటువంచి పార్టులను తయారుచేయడానికి ఓ కొత్త యూనిట్ ని రాజస్దాన్ లోని తాపుకారా లో నిర్మిస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications








