రికార్డు స్థాయి వృద్ధిని సాధించిన హుందాయ్

ఇక A2 విభాగంలోని కార్లు సాంత్రో, i10, గెట్జ్ మరియు i20 కార్లు 50,715 సంఖ్యలో అమ్ముడుపోగా, A3 విభాగంలోని అస్సెంట్ మరియు వర్నా కార్లు 4,276 సంఖ్యలో అమ్ముడుపోయి ఈ భారీ వృద్ధికి తోర్పడ్డాయి. ఇక A5 విభాగంలో సొనాటా కార్లు 44 యూనిట్లు అమ్ముడుపోగా, SUV విభాగంలోని టస్కన్ కార్లు ఒక్కటి కూడా అమ్ముడు కాకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications








