త్వరలో సరికొత్త హుందాయ్ i10 డీజిల్ వెర్షన్

ఇంతవరకూ పెట్రోల్ వెర్షన్ లో లభ్యమవుతున్న ఈ కారు డీజిల్ వెర్షన్ లో దూసుకుపోతున్న మారుతీ స్విఫ్ట్, ఫియెట్ పుంటో, టాటా ఇండికా విస్తా కార్లకు చెక్ పెట్టడానికి డీజిల్ వర్షన్ ను విడుదల చెయ్యాలని భావిస్తోంది. కాగా ఈ కారు ధర రూ. 5.2 లక్షల నుండీ రూ. 6.4 లక్షల మధ్యలో వుంటుందని సమాచారం. ఈ కారు విడుదల పై హుందాయ్ మోటార్స్ పెదవి విప్పడం లేదు కానీ త్వరలోనే ఈ కారును ప్రకటిస్తారని అనధికారిక సమాచారం.


Click it and Unblock the Notifications








