విభిన్నమయిన మోడళ్లలో హుందాయ్ i20 కారు

By

Hyundai i20
ప్రముఖ ఆటోసంస్థ హుందాయ్ మోటార్స్ వారి i20 కారు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయి మంచి డిమాండ్ వున్న కారుగా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం ఈ కారు మాగ్నా మరియు అస్టా వేరియంట్లలో లభిస్తున్నాయి. ఈ కారుకున్న ఆదరణను దృష్టిలో వుంచుకొని హుందాయ్ సంస్థ తాజాగా i20 కార్లలో మరో రెండు సరికొత్త వేరియంట్లను విడుదల చేసింది. ఎరా, స్పోర్ట్ వేరియంట్లను విడుదల చేసింది.

మాగ్నాకు ఎక్కువ అస్టాకు తక్కువ అన్నట్టుగా రూపొందిన ఈ కార్లు రూ. 4.52 లక్షల నుండీ రూ. 7.48 లక్షల మధ్యలో అందుబాటులోకి రానున్నాయి. ఇటీవలే ప్రవేశపెట్టిన భారత్ స్టేజ్ 4 నిబంధనలకు అనుగునంగా రూపొందిన ఈ కార్లలో ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోలర్ సిస్టమ్, అలారంతో కూడిన ఇన్ బిల్ట్ యుఎస్ బి పోర్ట్, ఆడియో రిమోట్ సౌకర్యంతో స్టీరింగ్ వీల్ వంటి అధనపు సౌకర్యాలు వున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, April 9, 2010, 14:07 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+