చివరికి హుందాయ్ మోటార్స్ కూడా..!?

By

Hyundai Sonata
ఇప్పుడంతటా రీ-కాల్ సెషన్ నడుస్తోంది. ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజాలు టయోటా మోటార్స్, హోండాలు రీ-కాల్ కు పిలుపునిచ్చి అపకీర్తితో పాటు, నష్టాలను కూడా మూటగట్టుకోగా తాజాగా భారతదేశ అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ కూడా లక్ష ఎ-స్టార్ కార్లను రీ-కాల్ కు పిలుపునిచ్చింది. ఈ రీ-కాల్ లతో ఇప్పటికే కుదేలయిన మార్కెట్ కు మరో షాకింగ్ న్యూస్...

కొరియాకు చెందిన మరో ఆటోమొబైల్ సంస్థ హుందాయ్ మోటార్స్ కూడా సరికొత్త సొనాటా కార్లను రీ-కాల్ ను పిలుపునిచ్చింది. డోర్ లాక్ లో లోపాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికే అమెరికాలో 1,300, దక్షిణ కొరియాలో 46,000 సొనాటా కార్లు అమ్ముడయ్యాయని ఇప్పుడీ కార్లను రీ-కాలింగ్ కు పిలువనున్నామని సంస్థ ప్రకటించింది. దీంతో ఈ సంస్థ షేర్ ధర అమాంతం పడిపోయింది. మరి ఈ రీ-కాల్ సెషన్ రేపు ఏ సంస్థ రీకాల్ కు పిలుపు ఇవ్వనుందో మరి...!

More from DriveSpark

Article Published On: Wednesday, February 24, 2010, 15:30 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+