అత్యధికులు విశ్వసించే ఆటోమొబైల్ సంస్థ ఏది..??

గత ఏడాది నిర్వహించిన సర్వేలో ప్రథమస్థానంలో నిలిచిన టయోటా మోటార్స్ ఈ ఏడాది పిలుపునిచ్చిన రీకాల్ తో పూర్వవైభవాన్ని కోల్పోవడమే కాకుండా విశ్వసనీయతను కూడా కోల్పోయిందని ఈ సర్వేలో వెళ్లడయింది. అంతే కాదు ఈ సర్వేలో పాల్గొన్న 60 శాతానికి పైగా ప్రజలు తాము త్వరలో మరో హుందాయ్ కారును కొనాలనుకుంటున్నామని ప్రకటించడం విశేషం.


Click it and Unblock the Notifications








