42.8 శాతం పెరిగిన హుందాయ్ అమ్మకాలు..!!

ప్రస్తుతం డ్యూటీ సైకిల్ 2శాతం పెంచడంతో అమ్మకాలు పడిపోయాయని, లేకపోతే మరింత అద్భుత ఫలితాలను రాబట్టేవాళ్లమని హుందాయ్ సంస్థ వర్గాలు తెలిపాయి. కాగా హుందాయ్ అమ్మకాలు పెంచడంలో A2 సెగ్మెంటుకు చెందిన సాంత్రో, i10, గెట్జ్, i20 కార్లు, A3 సెగ్మెంటుకు చెందిన కార్లు అస్సెంట్ మరియు వర్నా కార్లు, A5 సెగ్మెంటుకు చెందిన సొనాటా ట్రాన్స్ ఫార్మర్ లు ఎంతో తోర్పడ్డాయని మార్కెట్ వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications








