ఇండియాలో లగ్జరి కార్ల సేల్స్ స్టడీగానే ఉన్నాయి..!

పోయిన సంవత్సరం ఎక్కువ కార్లను అమ్మ రికార్డు అమ్మకాలను నమోదు చేసినటువంటి మెర్సిడెస్ బెంజ్ ని ఈ సంవత్సరం బియమ్ డబ్లు రెండవ స్దానంలోకి నెట్టివేసింది. బియమ్ డబ్లు స్పోక్స్ మ్యాన్ మాట్లాడుతూ మేము ప్రజలలోకి మా నమ్మకాన్ని తీసుకోని వెళ్శాము. అందుకే వారు మాకు ఈ నెంబర్ వన్ స్దానాన్ని కల్పించారు. పోయిన సంవత్సరం ఆగస్టులో 297 వాహానాలను అమ్మిన మేము ఈ సంవత్సరం అదే ఆగస్టు లోపల 583 వాహీలను అమ్మడం జరిగిందని వెల్లడించారు. దీనికి అంతటికి కారణం ఇండియా యొక్క ఎకానమి పెరగడం, దానితో పాటు కస్టమర్ యెక్క కాన్పిడెన్స్ అని అన్నారు. రేట్లు పెరిగినప్పటికి కస్టమర్స్ లగ్జరి కార్లను కొనడానికి ఆసక్తిని చూపిస్తున్నారు అని విల్ ఫ్రడ్ ఆల్బర్ (యమ్ డి మరియు ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) మెర్సిడెస్ బెంజ్ అన్నారు.


Click it and Unblock the Notifications








