లొగాన్ కార్ల ధరలు తగ్గింపు

By

Logan
లోగాన్ కారు ధరలను తగ్గిస్తున్నట్టు మహింద్రా రెనాల్ట్ ప్రై. లిమిటెడ్ నేడు ప్రకటించింది. బిఎస్ త్రీ వేరియెంట్ పై 27 వేల నుంచి 80 వేల రూపాయల వరకు, బిఎస్ ఫోర్ వేరియంట్ పై 24 వేల నుంచి 65 వేల రూపాయల వరకు తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది.

ఏప్రిల్ 26 సోమవారం నుంచి ఈ ధరలు అమలులోకి వస్తాయి. తమ వినియోగదారులకు సరైన విలువ అందించాలన్న ఉద్దేశంతో ధరలు తగ్గిస్తున్నట్టు మహింద్రా అండ్ మహింద్రా ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ జెజూరికర్ చెప్పారు. కొత్త ధరల వల్ల తమ మార్కెట్ షేర్ పెరగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మహింద్రా అండ్ రెనాల్ట్ మధ్య కుదిరిన కొత్త ఒప్పందం ప్రకారం ఇండియాలో లొగాన్ బ్రాండ్ పాపులరైజేష్ నకు కొత్త వ్యూహాలు వేయడానికి అవకాశం ఏర్పడింది. ఇండియాలో లొగాన్ కార్ల తయారీ, అమ్మకాలు, సర్వీసు బాధ్యత మహెంద్రాది.

More from DriveSpark

Article Published On: Friday, April 23, 2010, 17:20 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+