హైదరాబాదులో మహీంద్రా జియో హల్ చల్..!!

By

Mahindra Gio
జియో..నయా అందాజ్ మే(జీవించండి...కొత్త తరహాలో) అంటూ ప్రకటనలతో ఇన్నాళ్లు ఊరించిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తాజాగా సరికొత్త కాంపాక్ట్ ట్రక్కు ను విడుదస చేసింది. మహీంద్రా జియో పేరుతో రూపొందిన ఈ ట్రక్కును కంపెనీ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ నయ్యర్ ఆవిష్కరించారు. గత సోమవారం నాడు హైదరాబాదులోని తాజ్ బంజారాలో ఈ కార్యక్రమం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా 0.5 టన్నుల భారాన్ని మోసే కాంపాక్ట్ ట్రక్కుని విడుదల చేసిన ఘనత తమ సంస్థదే అని ప్రకటించారు. ప్రస్తుతం మార్కెట్ లో వున్న మూడు చక్రాల వాహనాలు, మినీ ట్రక్కులతో పోల్చుకుంటే అన్ని అంశాల్లోనూ వినియోగదారుని అభిరుచి, అవసరాలను దృష్టిలో వుంచుకుని ఈ వాహనాన్ని రూపొందించినట్టు ఆయన తెలిపారు.

డీజిల్ వెర్షన్ లో అందుబాటులోకి రానున్న ఈ మినీ ట్రక్కు లీటరు డీజిల్ కు 27 కిమీ మైలేజీని ఇస్తుంది. కాగా ఈ ట్రక్కు ధరను 1.65 లక్షలుగా నిర్ణయించారు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 19, 2010, 10:49 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+