మమ్మల్మి మెచ్చి ఆ సర్టిఫికెట్ యిచ్చారు....!

Mahindra & Mahindra
ఇండియా లో నాణ్యతకు పెట్టింది పేరు మహీంద్రా. అలాంటి మహీంద్రా & మహీంద్రా డీజిల్ ట్రక్సుకి 'యుయస్ అధారిటీస్ పర్యావరణ పరిరక్షణ సర్టిఫికెట్'యిచ్చారు. దీనికి మహీంద్రా & మహీంద్రా అధికారి మాట్లాడుతూ భారతదేశంలో లైట్ డ్యూటీ డీజిల్ ఫెడరల్ సర్టిఫికెట్ ని పోందిన ఏకైక ఆటో మొబైల్స్ మాదేనని అన్నారు.

ఈ సర్టిఫికెట్ రావడం వల్ల మేము యుయస్ లో గ్లోబల్స్ వెహికల్స్ గా గుర్తింపు పోందినాము. 2009లోనే మేము 'డీజిల్ పిక్-అప్ వెహికల్స్'ని విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నప్పటికి, సర్టిఫికెట్ లేకపోవడం వల్ల కోన్ని ఇబ్బందులు పడ్డామని ఆయన తెలిపారు. ఇక నుంచి మేము యుయస్ లో కూడా ముందుకి దూసుకెళ్శడానికి ప్రయత్నస్తామన్నారు.

More from DriveSpark

Article Published On: Monday, August 23, 2010, 17:28 [IST]
English summary
Mahindra & Mahindra got US Environmental Certificate
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+