మహింద్రా బోలారో ఇప్పుడు సరికొత్త రూపంలో..!

కంపెని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్,ఆటోమోటివ్ సెక్టార్) వివేక్ నాయర్ మాట్లాడుతూ బోలారో ని రీలాంచ్ చేయడానికి ఆటోమోటివ్ సెక్టార్ లో ఎదుగుదలే కారణం. అంతే కాకుండా 2006-2007 సంవత్సరంకుగాను బోలారో మార్కెట్ శాతం 19 నుండి 29 శాతం కి పెరగగా, చిన్న చిన్న పట్టణాల్లో 75 శాతం నుండి 80 శాతం, మిగిలిన 20-25 శాతం మెట్రో పట్టణాల్లో సాధించడం జరిగినది.
ఇక బోలారో 2500 సిసి సామర్యం గల నాలుగు సిలిండర్ డీజిల్ యింజన్లు, మైమరపించే పిక్ పవర్ 72.5 బిహెచ్ పి కలగి ఉంది. అంతే కాకుండా చూడగానే డ్రైవింగ్ చేయాలనిపించే దాని తత్యం, అన్ని కలసి ఇండియా మార్కెట్ లో ఇదోక వెరైటి ప్రోడక్ట్. అంతేకాకుండా వేరే కోత్త మోడల్ బోలారో ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications








