లక్ష ట్రాక్టర్ల అమ్మకాలతో చరిత్ర సృష్టించిన మహీంద్రా ట్రాక్టర్లు..!!

ఈ సందర్భంగా మహీంద్రా సంస్థ ప్రెసిడెంట్ అంజనీ కుమార్ మాట్లాడుతూ లక్ష అమ్మకాల మైలురాయిని చేరుకోవడం మరపురానిది. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.