ఉద్యోగాల విషయంలో కూడా ఎటువంటి కమిట్ మెంట్స్ లేవు..!

గతంలో సాంగ్ యాంగ్ లో ఉద్యోగులు చాలా స్టైక్ లు చేశారు. ఈ లేబర్ స్టైక్ వల్ల 2009 సంవత్సరంలో సాంగ్ యాంగ్ నష్టాల్లో కూరుకుపోయింది. ఈ సమస్యకు పరిష్కరమార్గాలను మహింద్రా అండ్ మహింద్రా చూస్తుందన్నారు. దీనికి సంబంధించి 5 శాతం చెల్లించడానికి మహింద్రా అండ్ మహింద్రా డీల్ కుదుర్చుకోవడం జరిగినది. దీనితో లేబర్ హార్షం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








