మారుతీ ఈకో..ఓ మంచి ప్యామిలీ కారు..!!

కాగా ఈ కారు ఓ మంచి ఫ్యామిలీ కారుగా రివ్యూలు పొందుతోంది. కారు విశాలంగా వుండాలనుకునే వారికి, తమ కుటుంబసభ్యలతో షికారుకు వెళ్లాలనుకునే వారికి ఈ కారు మంచి ఎంపిక అని సమీక్షకులు పేర్కొంటున్నారు. ఇక కారు ధర కూడా అందుబాటులో వుండటంతో ఈ కారుకి మంచి ఆదరణ లభిస్తుందని ధీమాగా వున్నారు సంస్థ వర్గీయులు. ఇప్పటికే ముంబైలాంటి పెద్ద నగరాల్లో విడుదలయిన ఈ కారుకి విశేష ఆదరణ లభిస్తోంది. అందరూ దీన్నొక మంచి ఫ్యామిలీ కారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








