మిలియన్ క్లబ్ లో తొలి భారతీయ సంస్థ

By

Maruti Suzuki
భారతదేశ అతి పెద్ద ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ మిలియన్ అమ్మకాలు సాధించిన సంస్థల క్లబ్ లో స్థానం సంపాదించుకున్న తొలి భారతీయ ఆటోమొబైల్ సంస్థగా చరిత్ర సృష్టించింది. ఈ నెల 23వ తేదీతో మారుతీ సుజుకీ ఈ ఘనతను సాధించనుంది. భారతదేశంలో ప్రారంభమయిన 26 ఏళ్ల తర్వాత మారుతీ సుజుకీ ఈ ఘనతను సాధించింది.

ఇప్పటికే టయోటా, జనరల్ మోటార్స్, సుజుకీ వంటి సంస్థలు ఈ ఘనతను సాధించగా, ఇప్పుడు మారుతీ సుజుకీ ఈ ఘనతను సాధించింది. మరో ఐదేళ్లలో రెండు మిలియన్ అమ్మకాలను సాధించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ఇప్పుడు సాధించిన ఈ ఘనత ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని మారుతీ సుజుకీ సంస్థ వర్గాలు ప్రకటించాయి.

More from DriveSpark

Article Published On: Friday, March 19, 2010, 15:26 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+