ఏప్రిల్ లో విడుదల కానున్న సరికొత్త వ్యాగన్-R

ఈ సరికొత్త వెర్షన్ కారు మునుపటి వెర్షన్ కన్నా విశాలంగా వుండి, స్పోర్టివ్ లుక్ తో K-సీరీస్ 1 లీటర్ ఇంజన్ తో రూపొందినది అని సమాచారం. ఈ కారు సుమారు 3.3 లక్షల ధర పలకనుందని అనధికార వార్త. ఈ కారు విడుదలతో పాత వ్యాగన్-R కార్ల పంపిణీని నిలిపివేయనున్నట్టు సంస్థ ప్రకటించింది.


Click it and Unblock the Notifications








