మారుతి కొత్త వాగన్ ఆర్ వెర్షన్

ఇందులో కొత్త ట్రాన్స్ మిషన్, సుపీరియర్ సస్పెన్షన్ టెక్నాలజీ ఉంటుంది. కొత్త వాగన్ ఆర్ పొడవు 3,595 మిమీ (75 మిమి ఎక్కువ). ఈ కొత్త వెర్షన్ కొంత ఎక్కువ వెడల్పు, ఎక్కువ ఎత్తుతో ఉంటుంది. ఈ సందర్భంగా మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీయివో షింజో నకనిషి మాట్లాడుతూ ఈ కొత్త వెర్షన్ మారుతి మొత్తం అమ్మకాల వృద్ధికి తోడ్పడగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎ2 సెగ్మెంట్ లో మారుతి లీడర్ షిప్ ను ఇది పటిష్టం చేయగలదని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








