ఓమ్నీ స్థానాన్ని భర్తీ చెయ్యడానికి వస్తున్న ఈకో..

ఐదు తలుపులున్న ఈ మల్టీపర్పస్ వెహికల్ సి-సెగ్మెంట్ కారు కాగా దీని ధర 2.7 నుండీ 3.03 లక్షల మధ్యలో నిర్ణయించారు. 1,200 సిసి పెట్రోల్ ఇంజన్ తో, భారత్ స్టేజ్ IV నిబంధనలకు అనుగుణంగా రూపొందిన ఈ కారు మారుతీ సుజుకీ ఓమ్నీ స్థానాన్ని భర్తీ చెయ్యగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యాక్తం చేసారు.


Click it and Unblock the Notifications








