అంతర్జాతీయ విపణిలోకి మారుతీ సుజుకీ 'రిట్జ్'..!!

స్పోర్టివ్ లుక్ తో, 1.2 లీటర్, 1.3 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో ఈ కారు భారత్ లో లభ్యమవుతోంది. కాగా ఇండోనేషియా మార్కెట్ లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో రూపొందిన రిట్జ్ కార్లను అందుబాటులోకి తీసుకువచ్చింది మారుతీ సుజుకి సంస్థ. ఇక్కడి ఆదరణను దృష్టిలో వుంచుకొని మిగిలిన విదేశీ మార్కెట్లలో ఈ కారును ప్రవేశపెట్టాలని మారుతీ సంస్థ యోచిస్తోందని సమాచారం.


Click it and Unblock the Notifications








