త్వరలో భారతీయ విపణిలోకి మారుతీ సుజికీ స్పోర్ట్ కారు 'కిజాషీ'..!!

By

Maruti Suzuki Kizashi
ఈ ఏడాది అత్యధిక అమ్మకాలు జరిపిన ఆటోమొబైల్ సంస్థగా ప్రారంభమయిన మారుతీ సుజుకీ ప్రస్థానం త్వరలో విడుదలవనున్న లగ్జరీ కారు కిజాషీతో మరిత శోభాయమానం కానుంది. 2.4 లీటర్ యూర్-IV ఇంజిన్ తో రూపొందిన ఈ కారు జపాన్ మార్కెట్ లో ఇప్పటికే సంచలనాలు నమోదుచేసింది. ఈ కారు అతి త్వరలో భారతీయ మార్కెట్ లోకి విడుదల కానుంది కంపెనీ వర్గాల సమాచారం. గత నెల ఢిల్లీలో జరిగిన ఆటో షోలో ఈ కారుకు వీక్షకులనుండీ మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.

10 నుండీ 13 లక్షల మధ్య ధర పలికే ఈ కారు తప్పకుండా ప్రజాదరణ పొందుతుందని, ప్రస్తుంతం మార్కెట్ లో వున్న టయోటా, హోండా లాంటి సంస్థల కార్లు సివిక్, సొనాట్, స్కోడా లాంటి కార్లకు గట్టిపోటీని ఇస్తుందనే నమ్మకం వుందని సంస్థ వర్గాలు ప్రకటించాయి.

Article Published On: Tuesday, February 16, 2010, 12:00 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+