మారుతీ సుజుకీ ఎ-స్టార్ కార్లను పంపిణీ చెయ్యనున్న నిస్సాన్

అంతే కాదు ఈ ఏడాదికి 35వేల యూనిట్లను ఆర్డర్ చేసిన నిస్సాన్ వచ్చే ఏడాదికి ఈ సంఖ్యను 54 వేల యూనిట్లకు పెంచిందని కూడా ఆయన ప్రకటించారు. ఇదిలా వుండగా గత నెలలో మారుతీ సుజుకీ రీకాల్ కు పిలుపునిచ్చిన ఈ కార్లనే నిస్సాన్ ఏరికోరి మరీ పంపిణీ చెయ్యాలని ఉబలాటపడుతుండటం విశేషం. కాగా గత నెలలో మారుతీ సుజుకీ లక్ష ఎ-స్టార్ కార్లను రీకాల్ కు పిలుపునిచ్చింది.


Click it and Unblock the Notifications








