నేడు పది లక్షవ కారును విడుదల చెయ్యనున్న మారుతీ సుజుకీ

ఈ పదిలక్షవ కారును నేడు విడుదల చెయ్యనుంది మారుతీ సుజుకీ. ఈ పది లక్షల కార్ల జాబితాలో తొలి కారు మారుతీ 800 కాగా మారుతీ స్విఫ్ట్ కారు. ఎర్ర రంగులో వున్న ఈ పది లక్షవ కారును నేడే ఉత్పత్తి చేసి విడుదల చెయ్యనున్నారు.
ఇక ఇంతకు ముందు టయోటా మోటార్స్, జనరల్ మోటార్స్, ఫోర్డ్, హోండా, రినాల్ట్, హుందాయ్, సుజుకి మరియు నిస్సాన్ వంటి కార్ సంస్థలే ఈ ఘనతను సాధించాయి.


Click it and Unblock the Notifications








