ఇక మెర్సిడెజ్ బెంజ్ బస్సులు

By

Mercedes Benz City Bus
ప్రఖ్యాత జర్మన్ మోటార్ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ కార్ల సామ్రాజ్యంలో రారాజు. ఆ కంపెనీ ఎసి బస్సుల సెగ్మెంట్ లో కూడా ప్రవేశించనుంది. లో ఫ్లోర్ బస్సులను తయారు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ లైన్ ను ఏర్పాటు చేసుకుంది.

తమ 2మ్ 3 ఏక్సెల్ బస్సులకు మంచి ఆదరణ లభిస్తోందని, సిటీ బస్సు సెగ్మెంట్ లోకి కూడా ప్రవేశించబోతోందని బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విల్ ఫ్రైడ్ ఆల్బర్ చెప్పారు. ఏడాదికి 500 యూనిట్లను ఈ కంపెనీ అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్షిక పెరుగుదల రేటు 20 శాతం ఉంటుందని అంచనా.

నగర ప్రయాణికుల కోసమే కాకుండా ఇంటర్ సిటీ, లాంగ్ జర్నాల కోసం కూడా 2, 3 యాక్సిల్ బస్సులను తయారు చేయాలనుకుంటోంది. మొత్తానికి వోల్వో లక్జరీ బస్సులకు మెర్సిడెజ్ బెంజ్ రూపంలో గట్టి పోటీ ఎదురు కానుంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 12, 2010, 16:48 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+