మెర్సిడిస్ బెంజ్ విడుదల చేసిన మరో లగ్జరీ కార్

ఈ సందర్భంగా సంస్థ మ్యానేజింగ్ డైరెక్టర్ విల్ ఫ్రైడ్ అల్బర్ మాట్లాడుతూ ఈ కారు అత్యున్నత భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్టు తెలిపాడు. త్వరలోనే తమ ఫైనాన్షియల్ సర్వీసును కూడా భారత్ లో ప్రవేశపెట్టనున్నట్టు కూడా ఈయన తెలిపాడు. అలాగే గోవా, భువనేశ్వర్, ఇండోర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నట్టు, ఈ కారు తప్పక ఆదరన పొందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications








