వావ్ అనిపించే మెర్సిడెస్ బెంజ్ 'ఇ-క్లాస్ క్యాబ్రియో లెట్'

ఇండియాలో ప్రస్తుతం వున్న అన్ని ఇ-క్లాస్ కార్ల ధరలు రూ 42 లక్షలు నుండి రూ 50 వుందని అన్నారు. 'మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ క్యాబ్రియో లెట్'లో సాంకేతికంగా గాని, సేఫ్టి పరంగా గాని, నాణ్యత కలిగి వుంటాయి. మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కార్లు డీజిల్ మరియు పెట్రోల్ ఉపయోగించడానికి వీలుగా వుంటాయి. క్యాబ్రియో లెట్ ను విడుదల చేయడం ద్వారా మా కంపెనీకి చెందిన ఇ-క్లాస్ కార్ల శ్రేణిని మరింత విస్తరించినట్లయింది. ఈ ఏడాది జనవరి-జులై మధ్య కాలంలో కంపెనీ అమ్మకాలు 80 శాతం వృధ్ది సాధించాయి.


Click it and Unblock the Notifications








