మరోసారి తన సత్తాచాటుకున్న మెర్సిడెస్..

భారత లగ్జరీ కార్ల మర్కెట్లో అగ్రస్తానాన్ని బీఎమ్ డబ్ల్యు కంపెనీ నుంచి మెర్సిడెస్ చేజిక్కించుకుంది. ఈ ఏడాది జనవరి నుండి జూలై వరకు మెర్సిడెస్ కార్ల అమ్మకాలు 79 శాతం వృద్జి ని సాధించి 2,921కు చేరగా బీఎమ్ డబ్ల్యు కార్లు 2,718 అమ్మడుపోయాయి.
గత యేడాది ఇదే సమయంలో మెర్సిడెస్ కార్ల విక్రయాలు 1,629 నమోదు కాగా, బీఎమ్ డబ్ల్యు మెత్తం 3,619 కార్లు విక్రయించి నంబర్ వన్ కంపెనీగా తన సత్తా చాటుకుంది. మరో వైపు మరో లగ్జరీ కార్ల కంపెనీ ఆడి కూడా తన విక్రయాలను మెల్లగా పెంచింది.


Click it and Unblock the Notifications








