2012లో విడుదకానున్న నానో ఎలక్ట్రిక్ వెర్షన్ నానో ఈవి..!!

ఇక ఈ కారు 2011వ సంవత్సరంలో యూరోపియన్ మార్కెట్ లలో అందుబాటులోకి వస్తుంది. ఈ కారుతో పాటుగా నానో ఎలక్ట్రిక్ వెర్షన్ నానో ఈవి ను కూడా ఈ ఆటో షోలో ప్రదర్శనకు ఉంచారు టాటా మోటార్స్. కాగా ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ కారును 2012వ సంవత్సరంలో మార్కెట్ లోకి విడుదల చెయ్యడానికి టాటా సంస్థ సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








