నానో ధర లక్ష రూపాయలు కాదట..!!

By

Tata Nano
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రూపొందించిన 'లక్ష'ణమయిన కారు నానో రెండవ దఫా బుకింగులు ఈ డిసెంబరు మాసం నుండీ మొదలు కానున్నాయి. పెరిగిన వ్యాట్, పన్నులు, ముడి సరుకు ధరలు నానో కారుకు లక్ష కారు అనే పేరుని దూరం చేయనున్నాయని అంటున్నారు మార్కెట్ నిపుణులు.

కానీ ఈ విషయమై సంస్థ వర్గాలు పదవి విప్పకపోవడం గమనార్హం. ఈ విషయమై వివరణ ఇచ్చిన టాటా మోటార్స్ రవికాంత్ నానో సరికొత్త ధరను నానో రెండవ దఫా బుక్ చేసుకొనే రోజు దగ్గర పడినప్పుడు వెళ్లడిస్తామని చెప్పి కారు ధర పెరుగుదల వార్తలకు బలం చేకూర్చాడు.

Article Published On: Thursday, March 4, 2010, 14:32 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+