పాతదైన కొత్తకారు యిప్పుడు మీకు తక్కువ ధరలో మీ '2ఎస్ షోరూం' లో...

పాత కార్లు ఇక్కడే కొనుగోలు చేసి, అవసరమైన మరమ్మత్తులు నిర్వహించి, ఏడాది వారెంటీ తో విక్రయిస్తామని తెలిపారు. వీటికి కోత్త కారు మాదిరే సర్విస్ అందించడం 2ఎస్ షోరూం ప్రత్యకత అన్నారు. 100 కార్లు ప్రదర్శించే షోరూం లోనే సర్వీస్ సెంటర్ కూడా వుంటుందని తెలిపారు. గత యేడాది 18,000 పాత కార్లు అమ్మామని, ఈ ఏడాది అమ్మాలని లక్షం గా 36,000 పెట్టు కున్నామని దూబె అన్నారు.
గత ఏడాది దేశం లో 19 లక్షల పాత కార్లు విక్రయాలు జరిగాయని, ఇందులో సంఘటిత విభాగంలో 2 లక్షలు అమ్ముడయ్యాయుని కంపెని వైస్ ప్రెసిడెంట్(ఆపరేషన్స్)ఆశిష్ దార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీఓఓ శివకిరణ్, ఎస్ ఆర్ వీల్స్ అధినేత టి.రాజ్ కుమార్, నాయుడు కార్స్ సియండి జి.అజయ్ నాయుడు పాల్గోన్నారు.


Click it and Unblock the Notifications








