ఇండియా వ్యవసాయంకు సంబంధించిన దేశం. ఈరోజుల్లో వ్యవసాయం చేయాలంటే తప్పనిసరిగా ట్రాక్టర్ ఉండాలి. ఇప్పటికే ఇండియాలో చాలా కంపెనీలు ట్రాక్టర్స్ ఉన్నాయి. వీటికి తోడు ఇండియాలోకి కోత్తగా మరో ట్రాక్టర్ కంపెనీ వచ్చి చేరింది. మొన్న జరిగినటువంటి సిఐఐ ఆగ్రో టెక్ 2010 మేళాలో హెచ్ యమ్ టి కంపెనీ వారు కొత్తగా మూడు మోడళ్శను ప్రవేశపెట్టడం జరిగింది. హెచ్ యమ్ టి 5022ఆర్ ఎక్స్, హెచ్ యమ్ టి 4022 పియస్, హెచ్ యమ్ టి 6522-4డబ్ల్యుడి ఈమూడు మోడళ్శు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఈట్రాక్టర్ విషయానికి వస్తే ట్రాక్టర్ ఎక్కడైనా ఒకేవిధంగా ఉపయోగిస్తారని అన్నారు. ఈట్రాక్టర్ అన్ని ట్రాక్టర్స మాదిరే నాలుగు చక్రాలు, పవర్ స్టీరింగ్, గేర్ బాక్స్ చాలా సున్నితంగా ముందు భాగంలో డ్రైవ్ యాక్సిల్ కలిగి ఉంటుందని తెలిపారు.
ఈట్రాక్టర్ సిరా మెటాలిక్ డ్రై డ్యూయల్ క్లచ్ డిజైన్ నుకలిగిఉండి లైఫ్ లాంగ్ ట్రబుల్ లేకుండా పనిచేస్తుందని అన్నారు. హెచ్ యమ్ టి 5022ఆర్ ఎక్స్ ట్రాక్టర్ పవర్ స్టీరింగ్ నుకలిగిఉండి బ్యాలేన్సడ్ సిలిండర్స్ కూడా కలిగిఉన్నాయని అన్నారు. ఆయిల్ డిస్క్ బ్రేక్స్ తోపాటు ఎక్కువ లైప్ టైమ్ నుకలిగిఉండి, రేడియస్ తక్కువగా, పెద్ద పెద్ద టైర్స్ నుకలిగిఉండి ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని తెలిపారు. ఈట్రాక్టర్ విషయంలో మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా దీనిని మీకు క్షుణ్ణంగా వివరించడానికి దీనికి సపరేట్ గాఓ టీమ్ ను కేటాయించడం జరిగిందని అన్నారు. ఈటీమ్ పని ఏంటంటే ట్రాక్టర్ గురించి సరైన సమాచారం కస్టమర్స్ కుఅందజేయడం..