ఆంధ్రప్రదేశ్ లో వెయ్యికోట్లతో

ప్రస్తుతం హూండా కంపెనీకి సంబంధించినటువంటి రెండు ప్లాంట్లు మనేసర్ లోసంవత్సరంకుగాను 1.55మిలియన్ యూనిట్లు డెలివరి చేసే సామర్ద్యం ఉండగా, తాపుకేరలో సంవత్సారానికి గాను 6లక్షల యూనిట్లు డెలివరి చేసే సామర్ద్యం ఉందని తెలిపారు. అంతేకాకుండా మరో రెండు విదేశీ కంపెనీలు కూడా మన ఆంధ్రప్రదేశ్ లోరానున్నాయని సమాచారం. కమోజి(ఇటలీ) మరియు హొయోసంగ్(కోరియా) ఈరెండు కంపెనీలు రూ 300కోట్లు మరియు రూ 450 కోట్లతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టనున్నాయి. ఇకపోతే కామోజి హైదరాబాద్ కుఇరవై కిమీ దూరంలో టెక్స టైల్స్ యూనిట్ నుస్దాపిచనుంది. దీనికి సంబంధింటి గవర్నమెంట్ ఇప్పటికే 20 ఎకరాల స్దలం ఇవ్వడం జరిగిందని అన్నారు. అదేవిధంగా హొయోసంగ్ కంపెనీ పవర్ మరియు ఇండస్ట్రీయల్ సిస్టమ్ కిసంబంధించి యూనిట్ నుస్దాపించడానికిగాను 25ఎకరాల స్ధలం ఇవ్వడం జరిగిందని అన్నారు.


Click it and Unblock the Notifications








