నేను కూడా వస్తున్నా ఆగండీ..:హూండా అకార్డ్

కొత్తగా తయారుచేసినటువంటి 'హూండా అకార్డ్' కి చాలా ప్రత్యేకతలు వున్నాయి. ఈ ఇంజను రేషియో మరియు ఏరో డైనమిక్స్ చాలా ప్రత్యేకంగా వుంటాయి. అలాగే 2011 లో రాబోయే హూండా అకార్డ్ యెక్క ఇంటీరియర్ మరియు యక్స్ట్ టీరియర్ చూడడానికి చక్కగా వుంటుంది. హూండా అకార్డ్ ని తయారుచేసినప్పుడే 'అల్లో వీల్స్'ని, దానితో పాటు 8 వే పవర్ డ్రైవర్ సీట్, ఆటో మాటిక్ హెడ్ లైట్స్, బ్లూ టూత్ హ్యండ్స్ ఫ్రీ కలిగి వున్నాయని ఇది ఇండియాలో వున్న వారికి చాలా ప్రత్యకంగా వుంటుందని కంపెనీ డైరెక్టర్ అన్నారు.


Click it and Unblock the Notifications








