జులై నుండీ పరుగులు తీయనున్న నిస్సాన్ మిక్రా

ఇక భారత్ లోనే రూపొందనున్న ఈ కారును వచ్చే సెప్టెంబరు నాటికి ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సంస్థ వర్గాలు ప్రకటించాయి.