బ్రేక్ డౌన్ సమస్యతో 5.4 లక్షల కార్ల రీకాల్ కు పిలుపునిచ్చిన నిస్సాన్

ఈ విషయమై వివరణ ఇచ్చిన నిస్సాన్ మోటార్స్ నిస్సాన్ సంస్థ రూపొందించిన కొన్ని కార్లలో బ్రేక్ డౌన్ మరియు ఇంధన ట్యాంక్ లో సమస్యలు తలెత్తాయని తెలిసింది. ఈ కారణంగా ఎలాంటి ప్రమాదం జరుగకపోయినా ఎలాంటి ప్రమాదాలూ జరగకూడదనే 5 లక్షల 40 వేల కార్ల రీకాల్ కు పిలుపునిచ్చామని తెలిపింది. ఈ లోపాలకు కారణం బయటి సంస్థలు పంపిణీ చేసిన విడిభాగాలేనని నింద ఇతర సంస్థల మీద మోపడం గమానార్హం.


Click it and Unblock the Notifications








