నిస్సాన్ సరికొత్త స్పోర్ట్స్ కారు 370Z...!!

ఈ సందర్భంగా నిస్సాన్ మ్యానేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ "ఈ 370Z సోర్ట్స్ కారు తప్పకుండా జనాదరణ పొందుతుందని, నిస్సాన్ సంస్థ విలువను పెంచేదిగా ఈ కారు వుంటుందని" ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఇక ఈ కారు రెండు సీట్ల సామర్థ్యంతో తయారయింది. మొత్తంగా ఎనిమిది ఆకర్షనీయమైన రంగుల్లో ఈ కారు లభ్యమవుతుంది. సిక్స్ స్పీడ్ M/T విత్ సింక్రో రివ్ మ్యాచ్, సెవెన్ స్పీడ్ A/T విత్ మ్యానువల్ స్విఫ్ట్ లాంటి రెండు మోడళ్లలో లభ్యమవుతుంది. ఢిల్లీలో ఈ కార్ల ఎక్స్ షోరూం ధరలు వరుసగా 53.50 లక్షలు, 54.50 లక్షలుగా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








