ఎ-స్టార్ కార్ల రీ-కాల్ కు పిలుపునిచ్చిన మారుతీ సుజుకీ..!!

By

A-Star
ఇటీవలే టయోటా మోటార్స్ సంస్థ తమ ఉత్పత్తుల రీ-కాల్ కు పిలుపునిచ్చి భద్రతాప్రమాణాలను తుంగలో తొక్కిందనే విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో మన భారతీయ కార్ల భద్రత ఏ మాత్రం అని దట్స్ తెలుగులో ఓ వార్త పబ్లిష్ అయిన విషయం తెలిసిందే. ఇందులో భారతీయ ఆటోసంస్థల భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడా అనుమానాన్ని నిజం చేస్తూ మారుతీ సుజుకీ సంస్థ లక్ష ఎ-స్టార్ కార్ల రీ-కాల్ కు పిలుపునిచ్చింది. ఫ్యూయల్ ట్యాంక్ లో తలెత్తిన లోపాలే ఈ రీ-కాల్ కు కారణం అని సంస్థ వర్గాలు ప్రకటించాయి. ఏకకాలంలో లక్ష కార్ల రీ-కాల్ కు పిలువునివ్వడం సంస్థకు నష్టం కలిగించే అంశం అయినా వినియోగదారుని భద్రతే తమకు ప్రధానం అని సంస్థ ప్రకటించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 24, 2010, 12:57 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+