2011లో విడుదల కానున్న ఒపెల్ ఎకో-ఫ్రెండ్లీ కారు..!!

ముఖ్యంగా ఈ కారు చక్రాలు ఎలక్ట్రిక్ ఇంజన్ ద్వారా నడిచేలా ఏర్పాటు చేసారు. ఇందులో బ్యాటరీలను రీ ఛార్జ్ చెయ్యడానికి చిన్నపాటి ఫ్యూయల్ ఇంజన్ ఏర్పాటు చెయ్యబడి వుంది. ఇక ఈ కారు ధర, మరిన్ని వివరాలు త్వరలో వెళ్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications








