సనందా ప్లాంట్ నుండి సంవత్సరానికి 2.5లక్షల యూనిట్స్ ని ఉత్పత్తి చేస్తున్నాం..!

బుకింగ్స్ లో బుక్ చేసుకున్నటువంటి 1.55లక్షల కస్టమర్స్ కుగాను ఈసంవత్సరం చివరలోకెల్లా 1లక్ష మందిని టాటానానో అందివ్వనున్నామని అన్నారు. మెటిరియల్స్ కు సంబంధించిన ధర బాగా పెరిగిపోవడంతో టాటా నానో ధరని కూడా 3-4శాతం పెంచడం జరిగిందన్నారు. దీని ద్వారా కస్టమర్స్ పై నాలుగు వేల వరకు అదనపు భారం పడవచ్చన్నారు. ఐతే మొట్టమొదట బుకింగ్స్ చేసుకున్న కస్టమర్స్ కిమాత్రం ఈ ధరాభారం వర్తించదన్నారు. గుజరాత్ లో కొత్తగా ప్రారంభించినటువంటి సనందా ప్లాంట్ నుండి సంవత్సరానికి దాదాపుగా 2.5లక్షకార్ల ఉత్పత్తి ఉంటుందన్నారు. దీనతో ఇకటాటానానో కస్టమర్స్ కి అనుకున్న సమయంలో కారుని డెలివరి చేయడానికి వీలుగా ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications








