పెరగనున్న టయోటా ప్రియుస్ ధర

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ సంస్థ రీకాల్ కు పిలుపునిచ్చిన కార్లను డెలీవరీ చేయటం అవి ఎలాంటి సమస్య లేకుండా పనిచేస్తుడటంతో తిరిగి ఈ కారుకు డిమాండ్ ఏర్పడింది. దీంతో టయోటా సంస్థ తిరిగి ఈ కారు ధరను పెంచే యోచనలో వున్నట్టు సమాచారం. మొదట 9230 యూరోలు వున్న ఈ కారు ధరను ఆ తర్వాత 8650 యూరోలకు తగ్గించిన టయోటా ఈ ధరను ఏంత మేర పెంచనుందోనని మార్కెట్ వర్గాలు ఆశక్తిగా ఎదురుచూస్తున్నాయి.


Click it and Unblock the Notifications








