మరింత ప్రియం కానున్న మహేంద్ర వాహానాలు

మహేంద్ర అండ్ మహేంద్ర ఒక్క కంపెనీ మాత్రమే కాదు రెట్లు పెంచడానికి సిద్దంగా ఉన్నది, ఇప్పటికే వోక్స్ వాగన్, టాటా మోటార్స్ కూడా రేట్లు పెంచడానికి మేము కూడా సిద్దంగా ఉన్నామని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ పెంచినటువంటి రేట్లు రేంజి దాదాపుగా 1.5శాతం ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక వోగ్స్ వాగన్ విషయానికి వస్తే అది విడుదల చేసినటువంటి చిన్న కారు పోలో కి 2.9శాతం రేట్లు పెంచారు. మిగతా కంపెనీలు అయినటువంటి జనరల్ మోటార్స్, హుండై కూడా పెంచిన రేట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అసలు అన్ని కంపెనీలు రేట్లు పెంచడానికి గల కారణం ముడి సరుకు ఖరీదు బాగా పెరిగిపోవడమేనని అంటున్నారు.


Click it and Unblock the Notifications








