లక్ష కార్ల మైలురాయి దాటిన మారుతి సుజికి రిజ్డ్..

నాకు తెలిసి మారుతి సుజికి ప్రవేశపెట్టనటువంటి అన్నికార్లలోకెల్లా మారుతి సుజికి రిజ్డ్ చాలా తోందరగా లక్ష అమ్మకాలను నమోదుచేసిందన్నారు. ఇక ఈకారులో ఖరీదు వివరాలలోకి వెళితే పెట్రోల్ తోనడిచే కారు రూ 4.05లక్షల నుండి రూ 4.96లక్షల వరకు ఉందని, అదే విధంగా డీజిల్ తోనడిచే కారు రూ 4.79లక్షల నుండి రూ 5.4లక్షల వరకు ఉందని వివరించారు. ఎ2 సెక్టార్ కార్లులలో వేరే కంపెనీల కార్లు అయినటువంటి స్కోడా ఫాబియా, వోక్స్ వాగన్ పోలో, నిస్సాన్ మైక్రా, మారుతి స్విప్ట్ లతోకూడా పోటీపడి ఈరోజు రికార్డు స్దాయిలో అమ్మకాలు నమోదు చేయడమంటే మాటలు కాదని అన్నారు. వీటితో పాటు రిజ్డ్ కారుని ఇండోనేషియాకి ఎగుమతి కూడా చేయనున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications








