ఇండియాలో రోల్స్ రాయిస్ కుమంచి మార్కెట్

కంపెనీ ఆసియా మేనేజర్ మాట్లాడుతూ ఇండియన్ మార్కెట్ లోకూడా చాలా మంది రోల్స్ రాయిస్ మీద అభిమానం చూపించడం జరుగుతుందని అన్నారు. అలా వారు అభిమానం చూపించడం వల్లనే ఆసియాలో మూడవ స్ధానంలో ఇండియన్ ఆటోమొబైల్స్ రంగంలో మేము ఉన్నామని అన్నారు. ఈమూడు మార్కెట్ లలోపోల్చకుంటే చైనా మొట్టమొదటి స్దానంలో దాదాపు ఎనిమిది డీలర్ షిప్ లుకలిగి సంవత్సరానికి వందకుపైగా రోల్స్ రాయిస్ కార్లు అమ్ముతున్నామని అన్నారు. అదేవిధంగా జపాన్ లోరెండు డీలర్ షిప్స్, ఇండియాలో కూడా రెండు డీలర్ షిప్స్ లుకలిగి ఉన్నామని అన్నారు. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్ లోఅయిదు రకాలైన మోడల్స్ అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు. వాటి ఖరీదు దాదాపు రూ3.75కోట్లు నుండి రూ 4.25కోట్లు వరకు ఉన్నాయని అన్నారు. అధేవిధంగా రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఖరీదు రూ 2.8కోట్లు అన్న విషయం మీకు తెలిసిందే.


Click it and Unblock the Notifications








