అశోక్ లైలాండ్ తో రూ 125కోట్లు ఒప్పందం..

Ashok Leyland
విఆర్ యల్ లాజిస్టిక్స్ సంస్ధ న్యూఇయర్ సందర్బంగా అశోక్ లైలాండ్ కు125కోట్లు రూపాయలు విలువ చేసేటటువంటి ఆర్డర్స్ నుఅప్పగించింది. ఈసందర్బంగా అశోక్ లైలాండ్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ మామీద నమ్మకం ఉంచి మాకు ఇంత ఎక్కవ మొత్తం లో ఆర్డర్లు అప్పగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ ఆర్డర్ కుసంబంధించినటువంటి వాహానాలను ఈన్యూఇయర్ కుడెలివరీ చేయనున్నామని అన్నారు.

మొత్తం ఈఆర్డర్ ఆరు వందల వాహానాలు తయారుచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. దీనిలో 500యూనిట్లు 3123మల్టీ యాక్సిల్ వాహానాలు, 100యూనిట్లు 12 మీటర్లు బస్సులు అందజేయనున్నామని తెలిపారు. ఇక విఆర్ యల్ లాజిస్టిక్స్ విషయానికి వస్తే 1976నుండి తన సేవలను అందిస్తున్న సంస్ధ అని అన్నారు. విఆర్ యల్ లోసుమారు 2691 వాహానాలు ఒక చోటినుండి మరోక చోటికి వస్తువులు చేరవేస్తున్నాయని, దాదాపు 80శాతం వాహానాలు అశోక లైలాండ్ వాహానాలను వాడుతున్నట్లు చెప్పారు. ఈవిధంగా మా అశోక్ లైలాండ్ వాహానాలు వాడడం వల్ల విఅర్ యల్ లాజిస్టిక్స్ సంస్ధ కస్టమర్స్ కుసేవలు అందించగలుగుతుందని అన్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 15, 2010, 11:43 [IST]
English summary
Ashok Leyland, the flagship auto company of Hinduja group has the fortune smile by getting orders from the VRL Logistics for vehicles worth Rs125 crore (600 units). The company is making efforts to deliver the vehicles in the New Year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+