సింగూర్ స్దలంలో ఇండస్ట్రీ పెడతాం..!

అక్కడ ఇండస్ట్రీ స్దాపించాలంటే చుట్టుప్రక్కల ఉన్న ప్రజల సహాకారం అవసరం కాబట్టి, అందుకు గాను కంపెనీ కోన్ని ఉద్యోగాలను వారికి కేటాయించి పరస్పరం సహాకారం అందించుకోవాల్సిందిగా కోరామని అన్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ వల్ల మాకు ఈఅవకాశం లభించిందన్నారు. సింగూర్ లోని 646ఎకరాల భూమిని 90సంవత్సరాల పాటు గవర్నమెంట్ దగ్గర లీజుకి తీసుకోసుకున్న విషయం అందరికి తెలిసిందేనన్నారు. అంతేకాకుండా సంవత్సరానికి రెంట్ కుగాను కోటి రూపాయలు చెల్సిస్తున్నామని అన్నారు. 2008వసంవత్సరంలో పశ్చిమ బెంగాల్ లోకోన్ని రాజకీయపార్టీలు మాకంపెనీకి రాజకీయ రంగుపులమడం వల్ల మేము కంపెనీని గుజరాత్ లోని సనందాకి తరలించడం వల్ల మాకు దాదాపుగా రూ 500కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.


Click it and Unblock the Notifications








