2011లో రానున్న చిన్న కార్లు

Small Cars
ఈ సంవత్సరం ఇండియా కార్ ఇండస్ట్రీ ట్రబుల్ పడిందని ఆటోమొబైల్స్ విశ్లేషకులు అంటున్నారు. దీనికి కారణం గ్లోబల్ గాఉన్నటువంటి దిగ్గజాలు డామినేడ్ చేయ్యడమే ఇందుకు కారణం అంటున్నారు. అంతేకాకుండా ఈగ్లోబల్ ప్లేయర్స్ వాళ్శ కంపెనీల నుండి ఒక చిన్నకారుని విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మార్కెట్ లోదాదాపు 2మిలియన్ యూనిట్లు కార్లు విడుదలైతే అందులో 70శాతం కార్లు చిన్న కార్లే అన్నారు. కార్ల మార్కెట్ ప్రపంచంలో కెల్లా రెండవ అతి పెద్ద మార్కెట్ గాఎదగడానికి ప్రస్తుతుం ఉన్నటువంటి టోయోటా, వోక్స్ వాగన్, జనరల్ మోటర్స్ లాంటి వాళ్శు.

జనరల్ మోటార్స్ 27నెలలో ఓ అద్బుతమైన డిజైన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈకారు ముఖ్యంగా ఇండియా బాగా పాపులారిటీ తెచ్చుకున్నటువంటి మారుతి ఆల్టో, హుండై సాంత్రో, ఐ10, ఐ20లకు గట్టి పోటీ ఇస్తుందని అన్నారు. ఈకారు ఖరీదు కూడా రూ 3.34లక్షల నుండి రూ 3.94లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా నిస్సాన్ మైక్రా జులై లో విడుదలైనప్పటి నుండి ఇండియాలోని చిన్నకార్లతో బాగా పోటీ పడుతుంది. దీనికి కారణం దీని ఖరీదు రూ 3.98 నుండి రూ 5.29 వరకు ఉండడమేనని విశ్లేషకులు అంటున్నారు. నిస్సాన్ మైక్రా ఇప్పటి వరకు ఇండియా అటోమొబైల్స్ మార్కెట్ లోదాదాపుగా 5.5శాతం షేర్ ను తీసుకోవడం జరిగింది. నిస్సాన్ మైక్రా 1.2పెట్రోల్ ఇంజను తోపాటు, 1.5డీజిల్ ఇంజను లలో లభ్యమవ్వడమే ఇందుకు కారణం అంటున్నారు.

2011వ సంవత్సరంలో రోడ్ల మీదకు రానున్న మరో కారు వోగ్స్ వాగన్ పోలో. ఇది కూడా రెండు ఇంజన్లులలో లభ్యమవుతుంది. 1.2పెట్రోల్ ఇంజను వర్సన్ తోపాటు, 1.2డీజిల్ ఇంజను వర్సన్ లభిస్తున్నాయన్నారు. పెట్రోల్ వర్సన్ ఖరీదు విషయానికి వచ్చే సరికే దాదాపు రూ 4.34లక్షలుకాగా, అదే విధంగా డీజిల్ వర్సన్ ఖరీదు రూ 5.32లక్షలుగా ఉంటుందని అన్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 29, 2010, 11:56 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+