అంతర్జాతీయ మార్కెట్ పై పట్టుబిగిస్తున్న టాటా మోటార్స్

ఇక ఇప్పుడు టాటా అరియా వంతు వచ్చింది. ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన ఢిల్లీ ఆటో షోలో విడుదలయిన ఈ మల్టీ పర్పస్ వెహికల్ ను త్వరలో అమెరికాలో విడుదల చేసే యోచనలో టాటా మోటార్స్ వున్నట్టు సమాచారం. ఇదే కారును యుకేలో కూడా 2011 నాటికి విడుదల చెయ్యడానికి టాటా మోటార్స్ రంగం సిద్ధం చేసిందని సమాచారం. ఇక ఈ కారు భారతీయ మార్కెట్ లో ఈ ఏడాది రెండవ త్రైమార్షికంలో విడుదల కానున్నట్టు సమాచారం. ఈ కారు ధర రూ. 12.5 నుండీ రూ. 14.5 లక్షల రూపాయల మధ్యలో వుంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications








