టాటా నానో విశ్వప్రయత్నాలు..

Tata Nano
ఇండియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసినటువంటి ఛీప్ కారు టాటానానో తిరిగి వైభవం కోసం ప్రాకులాడుతుంది. అందుకు కారణం టాటానానో ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని పైర్ యాక్సిడెంట్స్ లాంటివి జరగమే. ఐతే వీటన్నింటి మీద అధ్యయనం చేసి ఎట్టకేలకు అందులోని తప్పులను సరిచేసి మరలా టాటానానో కారు మీకు మీకుటుంబానికి చాలా అత్యుత్తమమైన కారు అనే స్లోగన్ తోమన ముందుకు వస్తున్నారు రతన్ టాటా. దీనికి గాను టాటామోటార్స్ టాటానానోకి క్లీన్ చీట్ ఇవ్వడం మాత్రమే కాకుండా సేప్టీ ఎస్యూరెన్స్ స్కీమ్ క్రింద తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.

దీనివల్ల మారుతి సుజికి బాగా లాభపడిందని చెప్పాలి. టాటానానోకి రెండు రెట్లు ధర ఉన్నప్పటికీ టాటానానో కంటే మారుతి వైపు జనాలు ఆకర్షితులు అవుతున్నారు. దీనివల్ల టాటానానో తమయొక్క కస్టమర్స్ గుండెల్లోకి వెళడానికి టాటామోటార్స్ టాటానానో హ్యాపీనెస్ గ్యారంటీ స్కీమ్ నుప్రవేశపెట్టి వారి మన్ననలను దోచుకోవడానికి చూస్తుంది. ఈ టాటానానో హ్యాపీనెస్ గ్యారంటీ స్కీమ్ వల్ల నెలకు రూ 99మాత్రమే మెయింటనెన్స్ ఛార్జీగా తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా నాలుగు సంవత్సరాల వరకు వ్యారంటీ ఉంటుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా టాటానానో ప్రజల మనసుకు చేరువకావడానికి వాళ్శ ప్రయత్నాలు వాళ్శు చేస్తున్నారు. టాటానానో ప్రజలకు దగ్గరకావడం కోసం ఇలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, December 27, 2010, 12:24 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+